NewsOrbit
న్యూస్ సినిమా

RRR Movie: నిర్మాత బోనీ కపూర్ ను రాజమౌళి ఏ విషయం లోమోసం చేసారో తెలుసా?

RRR Movie release date caused a clash between Boney Kapoor and Rajamouli

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో మన అందరికి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇటీవల బోనీ కపూర్ రాజమౌళి పై ఫైర్ అవ్వడంతో పాటు తనను జక్కన్న దారుణంగా మోసం చేసాడని ఆయన పేర్కొన్నాడు.

RRR Movie release date caused a clash between Boney Kapoor and Rajamouli
RRR Movie release date caused a clash between Boney Kapoor and Rajamouli

అప్పటిలో స్వాతంత్య్ర సమర ఉద్యమం నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను సిద్ధం  చేసాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్ అలాగే అల్లూరి సీతారామ రాజు పాత్రలలో నటిస్తున్నారు. అంతేకాకుండా వీరికి జంటగా హాలీవుడ్ నటీ ఒలివియా మోరీస్ మరియు బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కనిపించనున్నారు.

RRR Movie release date caused a clash between Boney Kapoor and Rajamouli
RRR Movie release date caused a clash between Boney Kapoor and Rajamouli

అన్ని సినిమా పరిశ్రమల నుంచి టాప్ స్టార్స్ ఈ మూవీలో నటిస్తూ ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. రాజమౌళి కూడా ఏమాత్రం అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను దసరా కానుకగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ 13 న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.  అయితే రాజమౌళి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించడంపై నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను ‘మైదాన్’ సినిమా రిలీజ్ డేట్ ను అక్టోబర్ 15 న ప్రకటించిన రెండు రోజులు ముందుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడం అన్యాయం అని చెప్పుకొచ్చాడు.

Related posts

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu