NewsOrbit
న్యూస్ సినిమా

KGF 2 : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న కేజిఎఫ్- 2..!!

KGF 2 : ఎవరు ఊహించని విధంగా కేజిఎఫ్ సినిమా మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రాబోతున్న “కేజిఎఫ్- 2” అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

KGF-2 is creating the latest history in the Indian film industry .. !!
KGF-2 is creating the latest history in the Indian film industry .. !!

కేజిఎఫ్ మొదటి భాగం సినిమా రిలీజ్ అయిన క్రమంలో అసలు యాష్ అనే హీరో ఎవరో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ సినిమా విజయంతో యాష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగటమే మాత్రమే కాక, యాష్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. కేజిఎఫ్ మొదటి భాగం తెలుగు రైట్స్ ఐదు కోట్లకు అమ్ముడైయితే 12 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే కేజిఎఫ్- 2 సినిమాకి సంబంధించి తెలుగు రైట్స్ 60 కోట్లు పలుకుతుంది. కేజిఎఫ్- 2 క్రేజ్ చూస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసే దిశగా రైట్స్ పలకడమే కాక వ్యూస్ విషయంలో కూడా దూసుకుపోతుంది. సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ రెండు రోజులు గడవకముందే “ఆర్ఆర్ఆర్” రికార్డులను పక్కకు తనేసింది. దీంతోఈ హైప్ ని బేస్ చేసుకుని సినిమా యూనిట్ 60 కోట్లకు పైగా రైట్స్ అమ్మాలని సరికొత్త టార్గెట్ పెట్టుకుందట. దీంతో హిట్టయితే వంద కోట్లకు పైగా రావడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో తేడాగా టాక్ బయటకు వచ్చింది అంటే.. మొత్తానికి రాడ్ పడిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు భయాందోళనలో ఉన్నారట. పైగా లాక్‌డౌన్‌ తర్వాత భారీ స్థాయిలో KGF 2 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సినిమా రైట్స్ కొనటానికి కొంత ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రైట్స్ ఈ విషయంలో తెలుగులో KGF 2 సినిమా స్టామినాని పెంచింది అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri