NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Allu Arjun Pushpa : షూటింగ్ లో తీవ్ర విషాదం , ఆసుపత్రి కి తీసుకెళ్తూ ఉండగా చనిపోయాడు.

Allu Arjun Pushpa :  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న ఈ విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా యూనిట్ అంతా ఇప్పుడు షూటింగ్ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవిలో ఉంది.. ఈ నేపథ్యంలో పుష్ప యూనిట్ లో విషాదం చోటుచేసుకుంది.. ఈ సినిమా కోసం పని చేస్తున్నా ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు..

Allu Arjun Pushpa : G Srinivas still photo grapher passed away
Allu Arjun Pushpa : G Srinivas still photo grapher passed away

పుష్ప షూటింగ్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్ళిన జి.శ్రీనివాస్ శుక్రవారం ఉదయం షూటింగ్ లొకేషన్ లో అస్వస్థకు గురయ్యారు. గుండెపోటుతో కుప్పకూలి పోవడం తో వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ చికిత్స నిమిత్తం లొకేషన్లో ఉన్న అంబులెన్స్ లో రాజమండ్రి తీసుకువస్తున్నా క్రమంలో ఆయన దారిలోనే మరణించారని చిత్ర యూనిట్ తెలిపింది. సుమారు 200 సినిమాలకు పైగా శ్రీనివాస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్ మృతి పట్ల పుష్ప టీం తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు .

 

Allu Arjun Pushpa : G Srinivas still photo grapher passed away
Allu Arjun Pushpa : G Srinivas still photo grapher passed away

తెలుగు , తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు జనవరి 28న చిత్ర యూనిట్ ప్రకటించింది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri