NewsOrbit
ట్రెండింగ్ సినిమా

shruthi hassan : శృతి హాసన్ ఫ్యాన్స్ కి గుండె బద్దలయ్యిపోయే ఫోటో బయటపడింది!

Shruthi-Hassan-Spotted-With-New-Boy-Friend-In-Mumbai-Streets

shruthi hassan : గత నాలుగు సంవత్సరాల వరకు శృతి హాసన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో ఒకరిగా ఉండేవారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు తిరిగి సినిమాలలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ సరసన నటించిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శృతిహాసన్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలం వరకు శృతి హాసన్ ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

Shruthi-Hassan-Spotted-With-New-Boy-Friend-In-Mumbai-Streets
Shruthi-Hassan-Spotted-With-New-Boy-Friend-In-Mumbai-Streets

శృతి హాసన్ ని గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్సలే అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది. వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు వెళ్ళింది. ఇక తరువాయి పెళ్లి చేసుకోవడమే అన్నంతగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పలు పెళ్లి కార్యక్రమాలకు, వేడుకలకి కూడా హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో ఈ జంట విడిపోయింది. ఇతనితో విడిపోయిన తర్వాత శృతిహాసన్ ఒంటరిగా ఉంటూ సినిమాల పై శ్రద్ధ పెట్టారు.

శృతిహాసన్ తాజాగా ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు చాటింగ్ చేస్తున్న సందర్భంలో ఓ అభిమాని మళ్లీ ప్రేమలో పడ్డారా? అని శృతి హాసన్ ను ప్రశ్నించగా… అందుకు శృతిహాసన్ “బాయ్ ఫ్రెండ్ ఉన్నారు.. నేను ఎప్పుడు ప్రేమలోనే ఉంటానని” చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు గుండె బద్దలయినంత పని అయింది.

ఈ నేపథ్యంలోనే ముంబైలో ఓ వ్యక్తితో కలిసి పలు రెస్టారెంట్లలో మీడియా కంట పడినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రుతి హాసన్ ముంబైలో జనవరి 27న బాయ్ ఫ్రెండ్ చేతిలో చెయ్యేసి రోడ్డుపై కనిపించడంతో ఆ వార్తలు నిజమేనని రుజువయ్యాయి. జీన్స్ ప్యాంటు, టీ షర్టు వేసుకొని, మాస్ ధరించి ఉన్నారు. ఆ వ్యక్తి కూడా స్పెడ్స్ పెట్టుకొని మాస్క్ వేసుకోవడం వల్ల ఎవరనేది మిస్టరీగానే ఉంది. ప్రస్తుతం శృతి హాసన్ తన ప్రియుడితో కలిసి కెమెరాకు చిక్కిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N