NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Megastar Acharya :  చిరు ఆచార్య టీజర్ పాఠాలు కాదు.. గుణపాఠాలు..

Megastar Acharya :  శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతకాలపై నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ నిర్మిస్తున్న చిత్రం ఆచార్య… తాజాగా ఆచార్య టీజర్ ను విడుదల చేశారు.. సోషల్ మీడియాలో ఈ టీజర్ చక్కర్లు కొడుతోంది..

Megastar Acharya : Megastar Acharya treaser released
Megastar Acharya : Megastar Acharya treaser released

మెగా స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేసింది..

“ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం..అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు.. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..”ఓ ఆచార్య గురుదేవోభవ.. ఓ ఆచార్య ప్రక్షోభవ అంటూ ఈ టీజర్ ముగిసింది..

Megastar Acharya : Megastar Acharya treaser released
Megastar Acharya : Megastar Acharya treaser released

ఈ సినిమాను మే 13న విడుదల చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది .ఈ సినిమాకోసం హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేట లో వేసిన భారీ టెంపుల్ సెట్ను ఈ టీజర్లో మనం చూడవచ్చు. ఇండియాలో అతిపెద్ద బారి టెంపుల్ సెట్ ఇది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri