NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : సలార్ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. ప్రశాంత్ నీల్ హిస్టరీ క్రియేట్ చేయడం పక్కా ..?

Salaar : సలార్.. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ పార్ట్ 1 అండ్ 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సాధించిన ప్రశాంత్ నీల్ – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ప్రశాంత్ నీల్ అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ ని ఇప్పటి వరకు చూపించని విధంగా హై ఓల్టేజ్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు.

salaar-prabhas-look-is-leaked-from-salaar-prashanth-neel-is-going-to-create-a-history-for-sure
salaar-prabhas-look-is-leaked-from-salaar-prashanth-neel-is-going-to-create-a-history-for-sure

కాగా తాజాగా సలార్ సినిమా షూటింగ్ రామగుండం కోల్ మైన్స్ లో ప్రారంభం అయింది. ఈ ఫస్ట్ షెడ్యూల్ 10 రోజుల పాటు సాగుతుందని సమాచారం. కాగా ప్రభాస్ తో పాటు ఇతర తారాగాణం ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ 10 రోజుల షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాలుగు నెలల్లో సలార్ ని కంప్లీట్ చేసేలా ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో షెడ్యూల్ కి పెద్ద గ్యాప్ రాకుండా నాన్ స్టాప్ షూటింగ్ ప్లాన్ చేశాడు.

Salaar : లీకైన లుక్ తో మళ్ళీ అనుమానాలు మొదలు..?

కాగా తాజాగా ప్రారంభం అయిన సలార్ నుంచి ఆన్ లొకేషన్ లో ఉన్న ప్రభాస్ లుక్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తో పాటు కొంతమంది ఫైటర్స్ పాల్గొన్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. త్వరలోనే ప్రభాస్ – శృతిహాసన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతిహాసన్ డేట్స్ కూడా లాక్ చేశారట. ఇకపోతే ‘సలార్’ షూట్ లో ప్రభాస్ లుక్ ని చూసినవారు ‘ఉగ్రమ్’ రీమేక్ అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !