NewsOrbit
న్యూస్ సినిమా

Sunitha: రామ్ వీరపనేని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

Ram Veerapaneni surprised Sunitha and the children

Sunitha: ఇటీవల సింగర్ సునీత మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత Ram Veerapaneni వివాహం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. వీరి వివాహం గత నెల 9 వ తేదీన చాలా ఘనంగా జరిగింది. వారి పెళ్లి జరిగిన సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సునీత మరియు రామ్ వీరపనేనిల పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా వీరి వివాహం పై సోషల్ మీడియాలో ఎన్నో పాజిటివ్ కామెంట్స్‌ అలాగే మరెన్నో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. తాజాగా రామ్ వీరపనేని పిల్లలు ఆకాష్ మరియు శ్రేయ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట.

Ram Veerapaneni surprised Sunitha and the children
Ram Veerapaneni surprised Sunitha and the children

టాలీవుడ్ సింగర్ గా దుబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత ఎంత పాపులర్ ఓ రామ్ వీరపనేని కూడా డిజిటల్ మీడియా లో అంతే పాపులర్. సునీత తన స్వర మాధుర్యంతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది.

సునీత భర్త రామ్ వీరపనేని త్వరలోనే పిల్లలు ఇద్దరిని తన వ్యాపారాలలో భాగస్వాములుగా చెయ్యనున్నట్లు సమాచారం. రామ్ వీరపనేని సింగర్ సునీతను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆకాష్ మరియు శ్రేయ ల ఆలనా పాలనా కూడా ఆయనే చూసుకుంటున్నారు.

అయితే అందులో భాగంగానే రామ్ వీరపనేని ఆకాష్ కు ఓ ఫామ్ హౌస్‌ ‌తో పాటు మ్యాంగో వీడియో సంస్థ లో 20 శాతం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే శ్రేయ కి కూడా మ్యాంగో వీడియోస్‌ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చారట. అంతే కాకుండా ఆయన రెండు బంగళాలు కూడా శ్రేయ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.  ప్రస్తుతం రామ్ వీరపనేని చేసిన పనికి సునీతతో పాటు ఇద్దరు పిల్లలు  కూడా షాక్‌లో ఉన్నారట.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju