NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

UPPENA TRAILER REVIEW : ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ సమాధుల్లోనూ కనపడాలి – ఉప్పెన ట్రెయిలర్ అదరహొ

UPPENA TRAILER REVIEW : నీ కళ్ళు నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.., జల జల  జలపాతం నువ్వు..  అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్రముగ్ధులను చేసిన  ఉప్పెన  సినిమా పాటలు ఎంత ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవి తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం  ఉప్పెన .. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.. ఆల్ ది బెస్ట్ బ్రదర్ అంటూ ట్విట్టర్ లో ట్రైలర్ ను విడుదల చేశారు..

UPPENA TRAILER REVIEW : UPPENA TRAILER REVIEW  excellent views on social media
UPPENA TRAILER REVIEW : UPPENA TRAILER REVIEW excellent views on social media

ప్రేమంటే ఓ లైలా మజ్నులా, ఓ దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిగా ఉండాలిరా.. ఒరేయ్ తాలింపు బస్సు ఊరు లోకి వచ్చేత్చాందిరా.. అబద్దం ఆడితేనే ఆడపిల్లలు పుడతారంటే.. మరి ఇంత అందగత్తె పుట్టిందంటే మినిమం వీళ్ళ బాబు మర్డర్ ఏమైనా చేసి ఉంటాడా ఏంట్రా.. అంటూ ట్రైలర్ సాగుతోంది.. ప్రేమ గొప్పదైతే.. చరిత్ర లోనూ, సమాధు ల్లోనూ కనపడాలి కాని.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్ర లోనే ఉంటది.. దానికి ఎప్పుడు భవిష్యత్తు ఉండదు ఏటి అంటూ ముగుస్తుంది.. ఇప్పుడు విదుదలైన ట్రైలర్ తో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది..

UPPENA TRAILER REVIEW : UPPENA TRAILER REVIEW  excellent views on social media
UPPENA TRAILER REVIEW : UPPENA TRAILER REVIEW excellent views on social media

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి కూడా ఇదే మొదటి సినిమా. అంతేకాదు దర్శకుడు బుచ్చిబాబు నాకు కూడా ఇదే తొలి చిత్రం అవ్వడం మరో విశేషం. ఇలా ఈ ముగ్గురు కొత్త వారే అయినప్పటికీ, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి..

UPPENA TRAILER REVIEW : UPPENA TRAILER REVIEW  excellent views on social media
UPPENA TRAILER REVIEW : UPPENA TRAILER REVIEW excellent views on social media

మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇలా ఈ మూవీపై అభిమానుల్లో మొదటినుంచి అంచనాలు ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలు పెట్టుకోవడం తో మరింత పెరిగాయి.  ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 12న థియేటర్లో విడుదల చేయబోతున్నారు.

 

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !