NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

CFMoto 300 NK street fighter bike : మార్కెట్ లో సరికొత్త స్ట్రీట్ ఫైటర్.. ఫీచర్స్ చూసేయండి..

CFMoto 300 NK street fighter bike :  చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సిఎఫ్ మోటో.. తాజాగా బిఎస్6  ప్రమాణాలకు అనుగుణంగా తమ మోటార్ సైకిల్ లైను అప్డేట్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.. బిఎస్6 CFMoto 300 NK స్ట్రీట్ ఫైటర్ మోటార్సైకిల్ టీజర్ ను కంపెనీ విడుదల చేసింది..

CFMoto 300 NK street fighter bike :  CFMoto 300 NK street fighter bike teaser released
CFMoto 300 NK street fighter bike :  CFMoto 300 NK street fighter bike teaser released

ఫీచర్స్ :

CFMoto 300 NK స్ట్రీట్ ఫైటర్ మోటార్సైకిల్ ను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త అగ్రెసివ్ గా ఉంది. ఈ మోటార్సైకిల్ లో బిఎస్4 ఇంజిన్ బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. ఇందులో 292 సీసీ DOHC సింగిల్ సిలండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8750 ఆర్పిఎం వద్ద 28 బిహెచ్ పి పవర్ ను , 7250 ఆర్పిఎం వద్ద 25.3 ఎన్ ఎమ్ టర్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6- స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేశారు. దీనిని స్లిప్ – అసిస్ట్ క్లచ్ తో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది.

CFMoto 300 NK street fighter bike :  CFMoto 300 NK street fighter bike teaser released
CFMoto 300 NK street fighter bike :  CFMoto 300 NK street fighter bike teaser released

CFMoto 300 NK స్ట్రీట్ ఫైటర్ మోటార్సైకిల్ లో రెండు వైపలా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.  డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ను స్టాండర్డ్ గా సపోర్ట్ చేస్తుంది. దీని లోని రైడింగ్ మోడ్స్ స్విచ్ క్యూబ్, TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కంట్రోల్ చేస్తుంది. CFMoto కంపెనీ  650 GT టూరర్, 600 NK స్ట్రీట్ ఫైటర్,650 MT అడ్వెంచర్ టూరర్ మోడల్స్ బైక్స్ ను బిఎస్6  ప్రమాణాలకు అనుగుణంగా  త్వరలోనే భారత మార్కెట్లో  విడుదల చేయనుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju