NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Railway recruitment : సెంట్రల్ రైల్వే లో భారీగా ఖాళీలు..!!

Railway recruitment : సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జోన్ల వారీగా వివిధ ట్రేడులలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Railway recruitment : central  Railway notification released
Railway recruitment central Railway notification released

మొత్తం ఖాళీలు : 2533

ట్రేడులు : ల్యాబొరేటరీ అసిస్టెంట్, పెయింటర్, కార్పెంటర్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, తత్సమాన ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు : 1/1/2021 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు , ఎస్సీ , ఎస్టీలకు 5 సంవత్సరాలు , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు :
ఇతరులకు రూ.100/- ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

శిక్షణ కాలం : ఒక సంవత్సరం

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 5/3/2021

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju