NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss 4 : బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అఖిల్, మోనల్ నిజంగానే పెళ్లి చేసుకుంటారా?

Bigg boss 4 : బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అఖిల్, మోనల్ నిజంగానే పెళ్లి చేసుకుంటారా?

Bigg boss 4 : బిగ్ బాస్ 4 సీజన్ ఎంత హిట్టో అందరికీ తెలుసు. మిగితా సీజన్ కన్నా ఈ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అయితే ఈ సీజన్ కంటెస్టెంట్లు. అవును.. పోయిన సీజన్ల కన్నా.. ఈ సీజన్ కంటెస్టెంట్లు చాలా స్పోర్టివ్. అందులోనూ ఈ సీజన్ లో లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, గొడవలు, విరోధాలు, ఫ్రెండ్ షిప్స్.. ఇలా ఒకటేమిటి.. అన్నీ మిళితం అయిపోయిన సీజన్ ఇది. అందుకే.. ఈ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బిగ్ బాస్ 4 గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది అఖిల్, మోనల్ ప్రేమ గురించి. అవును.. ముందుగా ట్రైయాంగిల్ టైప్ లో ఉన్న ఈ లవ్ స్టోరీ.. తర్వాత డబల్ యాంగిల్ కు మారింది. అఖిల్, అభిజీత్, మోనల్.. ఈ ముగ్గురి మధ్య నడిచిన ఈ కథ.. చివరకు అఖిల్, మోనల్ తో పుల్ స్టాప్ పడింది.

Will bigg boss 4 contestants akhil and monal gajjal get married really?
Will bigg boss 4 contestants akhil and monal gajjal get married really?

అఖిల్ కు మోనల్ అన్నా.. మోనల్ కు అఖిల్ అన్నా చాలా ఇష్టం. ఇన్ ఫాక్ట్.. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో ప్రేక్షకులకు తెలిసిపోయింది. కానీ.. వాళ్లు మాత్రం అస్సలు బయటపడలేదు. వాళ్ల లవ్ స్టోరీ గురించి బిగ్ బాస్ సీజన్ 4 ను ఫాలో అయిన ప్రతి ఒక్కరు చెబుతారు.

Bigg boss 4 : బీబీ ఉత్సవంలో మరోసారి తెర మీదికి వచ్చిన అఖిల్, మోనల్ లవ్ స్టోరీ

తాజాగా స్టార్ మాలో బీబీఉత్సవం ప్రోగ్రామ్ జరిగింది కదా. ఈనేపథ్యంలో మరోసారి వీళ్ల ప్రేమ గురించి చర్చ వచ్చింది. ఎందుకంటే.. ఈ ఉత్సవంలో ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం.. మోనల్ కోసం అఖిల్ పాట పాడటం.. మోనల్ కాలికి అఖిల్.. గజ్జలు తొగడటం.. ఇవన్నీ చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది.. అనే అనిపిస్తుంది. వీళ్లది ఉత్తుత్తి ప్రేమ అయితే కాదు.. వీళ్లు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు.. అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు  చూద్దం మరి.. వీళ్లు పెళ్లి చేసుకుంటారా? లేక రాహుల్, పునర్నవి జంటలా అయిపోతారా?

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju