NewsOrbit
న్యూస్ సినిమా

Liger : లైగర్ లో పూరి మార్క్ రొమాన్స్ తో రెచ్చిపోతున్న విజయ్ – అనన్య ..!

Liger : లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లైగర్ అన్న పూరి మార్క్ టైటిల్ తో పాటు ఎవరూ ఊహించని సాలా క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ లైన్ కూడా సినిమా మీద భారీగా అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కి బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే పరిచయం అవుతోంది. అనన్య పాండే కి బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఇక నెటిజన్స్ లోనూ అనన్య పాండే కి ఉండే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ ని టాలీవుడ్ కి తీసుకు వస్తుండటంతో ఇప్పటికే టాలీవుడ్ మేకర్స్ తో పాటు యంగ్ హీరోల దృష్టి కూడా అనన్య మీద పడింది.

Liger : Puri mark in Vijay -Ananya romance in Liger movie
Liger : Puri mark in Vijay -Ananya romance in Liger movie

కరోనా గనక లేకపోయి ఉంటే లైగర్ ఈ పాటికే రిలీజై టాలీవుడ్ లో అనన్య పాండే విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకొని వరసగా అవకాశాలు అందుకొని ఉండేది. కాని లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ఇన్ని నెలలకి లైగర్ సినిమా సెట్స్ మీదకి వచ్చింది. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ ముంబై లోనే జరిగింది. దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లైగర్ లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ లో మొదలవుతుందని అందరూ భావించారు. కాని మళ్ళీ పూరి జగన్నాధ్ లైగర్ చిత్రీకరణ ని ముంబై లోనే ప్రారంభించాడు. విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

Liger : లైగర్ రిలీజయ్యాక యూత్ ని ఆకట్టుకునే రొమాన్స్ ఎంత ఉంటుందో..?

కాగా తాజా సమాచారం ప్రకారం లైగర్ సినిమాలో భారీ యాక్షన్స్ సీన్స్ తో పూరి జగన్నాధ్ రేంజ్ రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉంటాయట. పూరి సినిమాలలో హీరో, హీరోయిన్స్ మధ్య కాస్త ఘాటుగానే రొమాంటిక్ సీన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అంతకు మించి లైగర్ లో విజయ్ దేవరకొండ – అనన్య పాండే ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పూరి తెరకెక్కించిన కొన్ని ఆన్ లొకేషన్స్ పిక్స్ లో విజయ్ దేవరకొండ – అనన్య పాండే ఎంత రొమాంటిక్ గా కనిపించారో తెలిసిందే. చూడాలి మరి లైగర్ రిలీజయ్యాక యూత్ ని ఆకట్టుకునే రొమాన్స్ ఎంత ఉంటుందో.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N