NewsOrbit
న్యూస్ సినిమా

Uppena : ఉప్పెన సక్సస్ కి కారణం మెగాస్టార్.. స్వయంగా వెల్లడించిన మైత్రీ నిర్మాతలు ..!

Uppena : ఉప్పెన సక్సస్ కి కారణం మెగాస్టార్.. స్వయంగా వెల్లడించిన మైత్రీ నిర్మాతలు ..!

Uppena : ఉప్పెన Uppenaసినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకుపోతోంది. వసూళ్ళ సునామీని సృష్ఠిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీగా భారీ సక్సస్ ని అందుకుంది. 20 ఏళ్ళకి పైగా ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది. ఒక డెబ్యూ హీరో సినిమా ఇంత సంచలనం సృష్ఠిస్తుందని .. అది కూడా ఇలాంటి సమయంలో ఇంత భారీ సక్సస్ ని ఏ ఒక్కరు ఊహించలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. అంతేకాదు ఏకంగా ఈ సినిమా రిజల్ట్ విషయం లో తన జడ్జ్‌మెంట్ గనక తప్పైతే ఇకపై ఏ సినిమా విషయంలో కూడా తన జడ్జ్‌మెంట్ ఇవ్వనని మేకర్స్ కి ధీమాగా చెప్పారట.

Uppena : megastar is the main reason for Uppena success ... it is declared by mythri producers...!
Uppena : megastar is the main reason for Uppena success … it is declared by mythri producers…!

ఉప్పెన కథ విన్నప్పుడే మెగాస్టార్ చాలా ఎగ్జైట్ అయ్యారట. అద్భుతమైన కథ అని .. అయితే ఈ కథ లో క్లైమాక్స్ గనక ఎమోషనల్ గా ఉంటే అద్భుతమైన సక్సస్ ని సాధిస్తుందని సలహా ఇచ్చారట. దాంతో దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ రంగంలోకి దిగి మెగాస్టార్ సలాహా ప్రకారం క్లైమాక్స్ లో కీలకమైన మార్పులు చేర్పులు చేసి ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టుగా ఎమోషనల్ గా చేశారట. ఈ క్లైమాక్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయి సినిమా ఈ రేంజ్ సక్సస్ కి కారణం అయిందని నిర్మాతలు వెల్లడించారు.

Uppena : ప్రివ్యూ చూసిన మెగాస్టార్ సినిమాని వేరే వాళ్లకి అమ్మవద్దని గట్టిగా చెప్పారట.

అంతేకాదు ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసిన మెగాస్టార్ సినిమాని వేరే వాళ్లకి అమ్మవద్దని గట్టిగా చెప్పారట. నా జడ్జ్‌మెంట్ మీద నమ్మకం పెట్టుకొని సినిమాని మీరే రిలీజ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ కి నమ్మకంగా చెప్పారట. నిర్మాతలు ఈ సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికే మేకర్స్ కి భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సుకుమార్ చెప్పినట్టు లాంగ్ రన్ లో ఉప్పెన సినిమా 100 కోట్లు వసూళ్ళు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు..విశ్లేషకులు చెబుతున్నారు.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri