NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan : జూన్ తర్వాత జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరు…?

YS Jagan; Ready to racchabanda two but...

YS Jagan : 2019లో ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ 2020 లో బాగానే కష్టకాలం అనుభవించాడు. ఒకపక్క అసెంబ్లీ లో పాస్ అయిన బిల్లులు మండల దాటి వెళ్లట్లేదుమరొకపక్క హైకోర్టులో ఎదురుదెబ్బలు వీటన్నిటి మధ్య నిమ్మగడ్డతో పోరు. ఇలా గడ్డు కాలం గడిపిన ఏపీ ముఖ్యమంత్రి కి త్వరలోనే మంచి రోజులు రానున్నాయి అని తెలుస్తోంది

 

YS Jagan will be unstoppable
YS Jagan will be unstoppable

మండలిలో హవా….

వివరాల్లోకి వెళితే…. ఇకనుండి అసెంబ్లీలో పాసయిన ఏ చట్టం కూడా ఈ సంవత్సరం జూన్ నెల తర్వాత శాసనమండలిలో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు మండలిలో మెజారిటీ అనుభవిస్తున్న టీడీపీ జూన్ తర్వాత మైనారిటీలో పడిపోతుంది. ప్రస్తుతం పది మంది సభ్యులతో రెండవ పెద్ద పార్టీగా ఉన్న వైసిపి జూన్ తర్వాత మెజారిటీ సాధించబోతోంది. ప్రస్తుతం వైసీపీకి మండలి లో 12 మంది బలం ఉంది. అటు వైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కి 25 మంది సభ్యుల బలం ఉంది. అందుకే సీఆర్డీయే చట్టం సవరణ, మూడు రాజధానులు ఏర్పాటు బిల్లులు మండలిలో ప్రవేశపెట్టినప్పుడు టీడిపి వారు అడ్డుకున్నారు.

అన్నీ చుట్టేస్తారు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంజూన్ నాటికి వైసిపి బలం మండలిలో 29కి పెరుగుతుంది. వీటిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కాబోయేవి, గవర్నర్ కోటాలో నామినేట్ చేయవలసిన ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావాల్సిన పదవులన్నీ అధికార పార్టీకే దక్కుతాయని కొత్తగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా మార్చి నెలాఖరు లోపు ఎమ్మెల్యేల కోటా స్థానంలో భర్తీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీ ఖాతాలోకే వస్తాయి. పైగా మే 24వ తేదీ మరొక మూడు పదవులు కూడా ఖాళీ అవుతాయి.

YS Jagan కి ఇక తిరుగులేదు

స్థానిక సంస్థల కోటాలో జూన్ 18 నాటికి 11 స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఈ కోటాలోనే టిడిపికి చెందిన ఏడుగురు సభ్యులు రిటైర్డ్ అయిపోతారు. అది కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడతాయి. మే 24న మూడు స్థానాలతో పాటు మార్చిలో మరొక ఐదు స్థానాలను భర్తీ చేస్తారు. మొత్తం కలిపి జూన్ 11వ తేదీకి గవర్నర్ కోటాలో నామినేట్ అయిన నాలుగు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా పూర్తి అవుతుంది. అలా మొత్తం వైసీపీ సభ్యుల బలం 29కి పెరుగుతుంది. ఆ తర్వాత జగన్ అసెంబ్లీలో ఆడిందే ఆట పాడిందే పాట.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju