NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Nithiin : నితిన్ లక్కీ ఛామ్ ఆయనేనట..!!

Nithiin : కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.. యంగ్ హీరో నితిన్, రకుల్ ప్రీత్ ,  ప్రియా వారియర్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన చిత్రం చెక్.. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా లో నితిన్ ఖైదీ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది..  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తన అభిమానాన్ని మరోసారి చాటాడు నితిన్..

Nithiin : check movie release today
Nithiin : check movie release today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని యూత్ స్టార్ నితిన్ ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే.. నితిన్ నటించిన సినిమాలకు ప్రమోషన్ చేయడమే కాక నితిన్ హీరోగా చల్ మోహన్ రంగ అనే సినిమాని నిర్మించారు పవన్. మరోసారి తన ఫేవరేట్ హీరో పై అభిమానాన్ని నితిన్ దాచుకోలేక పోయాడు.. PK నా లక్కీ ఛామ్.. మీ అందరికీ తెలిసినట్టు నేను ఆయనకి పెద్ద అభిమానిని.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నాకు మంచి స్నేహితుడు. అతను భీష్మా ప్రమోషన్ కి హాజరయ్యాడు. ఆ చిత్రం పెద్ద హిట్ అయింది. అతను చెక్ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చాడు. ఇది కూడా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు నితిన్.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N