NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Saranga Dariya : “డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్” అంటూ రిలీజ్ చేసిన సమంత..!!

Saranga Dariya : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ.. శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా నుంచి “సారంగ దరియా” లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.. “డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్” సాయి పల్లవి నువ్వు మెస్మరైజ్ చేసావ్ అని తెలుపుతూ.. ఈ లిరికల్ సాంగ్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత..

Saranga Dariya : love story movie song released Samantha
Saranga Dariya : love story movie song released Samantha

తాజాగా అక్కినేని సమంత రిలీజ్ చేసిన ఈ సాంగ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.. చక్కని తెలంగాణ జానపదానికి సాయి పల్లవి ఎనర్జిటిక్ స్టెప్పులు తోడవడం, శేఖర్ కమల టేకింగ్ ఈ సాంగ్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది.. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కు డాన్స్ కంపోజ్ చేశారు.. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ్ రాశారు.. మంగ్లీ పాడారు.. పవన్ సిహెచ్ మంచి బీట్ తో కూడిన బాణీలు కట్టారు.. ఏప్రిల్ 16వ తేదీన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N