NewsOrbit
జాతీయం న్యూస్

Rohini Sindhuri: ఈ కలెక్టరమ్మ చేసిన పని తెలిస్తే శబాష్ అనాలిసిందే!! ఆమె ఒక తెలుగమ్మాయి!!

Collector Rohini Sindhuri

Rohini Sindhuri: మన భారతీయ ప్రభుత్వ శాఖలో రాజకీయనాయకుల తరువాత ప్రజలు అంతటి గౌరవాన్ని ఇచ్చేది కలెక్టర్లకు మాత్రమే. అప్పటిలో బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన ఈ శాఖ అప్పటి నుంచి ఈ  రోజు వరకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది కలెక్టర్లు మన దేశానికి ఎనలేని సేవ చేశారు. ఇంకొందరు కలెక్టర్లు అయితే ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు. మరికొందరేమో అధికారం వచ్చిందని తలబిరుసు ప్రవర్తించి ఎదుటివారి మనసుని కష్టపెట్టేవారు లేకపోలేదు.

Collector Rohini Sindhuri
Collector Rohini Sindhuri

ఏదైనా పని చేయాలిసి వస్తే ఒక్కసారి నేనేంటి నా స్థాయి ఏంటి అని అనుకుని అహం భావంతో ఉంటారు కొందరు. కానీ ఉద్యోగం పక్కన పెడితే నేను సామాన్యురాలినే అని అంటుంది ఓ కలెక్టరమ్మ.  తన కార్ టైర్ ను తానే మార్చుకుంటూ తన సంస్కారాన్ని తెలియజేసారు రోహిణి సింధూరి ఐఏఎస్. ప్రస్తుతం ఆమె  వీడియో సోషల్ మీడియా లో సంచలనాన్ని సృష్టిస్తోంది. వీడియో చుసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

Collector Rohini Sindhuri
Collector Rohini Sindhuri

ప్రస్తుతం రోహిణి సింధూరి కర్ణాటక లోని మైసూరు జిల్లా కి కలెక్టర్‌గా వ్యవరిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈమె  ఒక తెలుగు అమ్మాయి. ఇటీవల ఆమె కొడగు మరియు ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు చూసేందుకు తన కారులో వెళ్లగా దారిలో ఆమె కార్ టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె ఓ కలెక్టర్ కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు…. కానీ ఆమె అలా చెయ్యలేదు. స్వయంగా  తానే ఆ కార్ టైర్ ను మార్చుకున్నారు. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గుర్తుపట్టి మీరు కలెక్టర్ కదా అని అడగగా ఆమె చిరు నవ్వు నవ్వింది. అక్కడ ఉన్నవారు  తీసిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju