NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2021 నోటిఫికేషన్..!

Job Notification : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ union Public service Commission  వివిధ సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Job Notification : civil service examination 2021
Job Notification : civil service examination 2021

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2021

మొత్తం ఖాళీలు : 712

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వయసు : 1/8/2021 నాటికి 21 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ప్రయత్నాల సంఖ్య : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్లిమిటెడ్, ఓబీసీ అభ్యర్థులకు 9 ప్రయత్నాలు.

ఎంపిక విధానం : రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్) ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు రుసుం : ఇతరులకు రూ.100/-
ఎస్సీ, ఎస్టీ, మహిళ , పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ : 24/3/2021
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 27/6/2021

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N