NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly sessions : ఈ నెల 19 నుండి ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly sessions : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ముహూర్తం ఖరారు అయ్యింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సస్పెన్స్ కు తెరపడింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కరోనా కేసుల పెరుగుదల, కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడినట్లు సమాచారం. బడ్జెట్ కోసం మరోసారి అర్డినెన్స్ పెట్టడమా లేక ఓటాన్ అకౌంట్ కు వెళ్లడమా అనే దానిపైనా సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది.

AP Assembly sessions starts mar 19th
AP Assembly sessions starts mar 19th

ఈ నెల 14 వ తేదీ పురపాలక సంఘ ఎన్నికల కౌంటింగ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహణకు సీఎం వైఎస్ జగన్ YS Jagan గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమావేశాలకు సంబంధించి తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 19వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే 2021-22 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నది. సమావేశాలను ఈ నెలాఖరు వరకూ నిర్వహించే అవకాశం ఉంది. 19న జరిగే బీఎసీ సమావేశంలో ఎన్ని రోజులు సెషన్స్ నిర్వహించాలనేది నిర్ణయిస్తారు.

ఈ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు కీలకబిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ TDP వ్యూహాలు సిద్దం చేస్తుండగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ YCP సిద్దం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ Visakha Steel Plant ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇంతకు ముందే సీఎం జగన్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చలో అధికార పక్షాన్ని తీవ్రస్థాయిలో విమర్శించేందుకు టీడీపీ సిద్ధం అవుతున్నది.

Related posts

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N