NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ram Charan : శివరాత్రి వేడుకల్లో రామ్ చరణ్ దంపతులు వైరల్ అవుతోన్న వీడియో..!!

Ram Charan : రామ్ చరణ్ దంపతులు శివరాత్రి సందర్భంగా భక్తి మార్గంలో మునిగితేలుతున్నారు..!! రామ్ చరణ్ , ఉపాసన శివుడికి పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.. శివోహం.. శివోహం.. వీడియో చూసిన అభిమానులు లైక్స్ , షేర్స్ వర్షం కురిపిస్తున్నారు.. శివోహం.. శివోహం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

Ram Charan : Upasana viral video
Ram Charan : Upasana viral video

ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమా లో బిజీగా ఉన్నారు.. దీని తర్వాత వెంటనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంబినేషన్లో సినిమా ను నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. మెగా అభిమానులకు ఈ న్యూస్ పండగే.. ఒక తెలుగు హీరోతో శంకర్ పనిచేయటం ఇదే మొదటి సారి. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం, హిందీ భాషల్లో రూపొందనుంది. రామ్ చరణ్ కెరీర్ లో 15 వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో దక్షిణ కొరియా నటి బే సుజిని హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju