NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

EPFO Loans : ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!!

EPFO loans

EPFO Loans : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ – EPFO..!! 2019-2020 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధికి 8.5 శాతం వడ్డీని అందించిన సంగతి తెలిసిందే..! 2020 – 2021 సంవత్సరానికి కూడా 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు తెలిపింది..! దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్ల ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ కి గుడ్ న్యూస్..!! ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇప్పటి నుంచి పర్సనల్, హోమ్ లోన్ పొందే అవకాశాన్ని కల్పించింది..!! అంతేకాకుండా మీ వివాహం, కొడుకు, కూతురు వివాహం కు కూడా లోన్ తీసుకునే అవకాశాన్ని అందిస్తోంది..!!

EPFO Loans : EPF holders can take  home, personal loans
EPFO Loans : EPF holders can take home, personal loans

* ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోవాలంటే ముందుగా (EPFO website) లో uan యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
* తరవాత మెసేజ్ సెక్షన్ కి వెళ్లి మీ ఆధార్ కార్డ్ నెంబర్, kyc వివరాలిన్ని సరి చూసుకోవాలి.

*ఆన్లైన్ సర్వీస్ కు వెళ్లి అందులో క్లయిమ్ ఫార్మ్ 31 , 19 ,10c ఆప్షన్ ను ఎంచుకోవాలి.
* దీని తరువాత ఈపీఎఫ్ ఖాతాదారుడు వివరాలు కనిపిస్తాయి.
* మీ బ్యాంకు ఖాతా లోని చివరి 4 అంకెలు ఎంటర్ చేయాలి.
* అనంతరం verify ఆప్షన్ క్లిక్ చేయాలి.
* ఆ తరువాత వివరాలన్నీ నమోదు చేశాక yes అని ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు proceed for online claim ఆప్షన్ ను ఎంచుకోవాలి.
* దీని తరువాత ఐ I want to apply for ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు లోన్ తీసుకునే కారణం, ఎంత నగదు కావాలనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
* మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంప్లాయర్ ఆమోదం తెలిపితే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఈపీఎఫ్ ఖాతాదారులకు అకౌంట్ కు నగదు జమ అవుతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju