NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jasprit Bumrah : టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు..!!

Jasprit Bumrah and SanjanaGanesan

Jasprit Bumrah : ఇండియన్ టీం ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా  మహారాష్ట్ర కు చెందిన 28 సంవత్సరాల వయసు కలిగిన సంజనా గణేశన్‌‌ని గోవాలో వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈమె ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాక మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఇంకా 2013వ సంవత్సరంలో సెలక్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు అతి కొద్దిమంది స్నేహితులు మరియు బంధువులు సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది.

TODAY Jasprit Bumrah HAD GOT MARRIED
TODAY Jasprit Bumrah HAD GOT MARRIED

వివాహ వేడుకకు కనీసం మొబైల్ ఫోన్లు కూడా ఎవరు తీసుకు రాకూడదు అని షరతులు పెట్టడంతో .. పెళ్లి వేడుకలకు సంబంధించి ఫోటోలు పెద్దగా బయటికి రాలేదు. ఇదిలా ఉంటే మొత్తం అందరికీ కలిపి అనగా తోటి ఆటగాళ్లకు సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు మంచి రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఎక్కువమందికి ఆహ్వానాలు ఇవ్వకుండా కేవలం కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందజేసి పెళ్లి కాని చేయడం జరిగిందట. ఇదిలా ఉంటే మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ఇంగ్లాండ్ టీం తో జరగనున్న నేపథ్యంలో.. ఈ వన్డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా ఆడటం పై సందేహాలు నెలకొన్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju