NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

IND vs ENG : ఆ ముగ్గురు ఆటగాళ్లను పై వేటు! ఇక ఇప్పట్లో కనిపించరా ?

IND vs ENG odi squad released

IND vs ENG : ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. రేపు జరగబోయే చివరి టి20లో తో సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ నుండి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో అన్ని మ్యాచ్ లు పూణేలోనే జరుగుతాయి. ఈరోజు ఉదయమే బిసిసిఐ వన్డే జట్టు కి సంబంధించిన సభ్యుల లిస్టును విడుదల చేసింది. 

 

IND vs ENG odi squad released
IND vs ENG odi squad released

అయితే అనూహ్యంగా టీమ్ ఇండియా జట్టు లో ఇప్పటివరకు జట్టులో లేదా బెంచ్ లో కొనసాగుతూ వస్తున్న ముగ్గురు ప్లేయర్ల పై వేటు పడింది. మొదటిగా కర్ణాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను టీమ్ నుండి తప్పించారు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు మయాంక్. ఆ ప్రభావం ఇప్పుడు పడిందనే చెప్పాలి. అయితే వన్డేల్లో మయాన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొద్ది మ్యాచ్లు కూడా బాగానే పర్ఫార్మ్ చేశాడు కానీ ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోలేక పోయాడు. 

ఇలాగే అదృష్టవశాత్తు తన స్థానం కోల్పోయిన ఆటగాడు మనీష్ పాండే. ఎప్పటినుండో దేశవాళి క్రికెట్ ఆడుతూ చాలా ఏళ్ళ ముందు ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇచ్చిన పాండే మిడిలార్డర్లో జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇతను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా దానిని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు కానీ గత ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన ఇతని స్థానాన్ని దెబ్బతీసింది అనే చెప్పాలి. 

వీరితోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫేస్ బౌలర్ నవదీప్ సైనీ పైన కూడా వేటు వేశారు. గత కొద్ది కాలంగా సైనీ నిలకడగా ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సైనీ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ మొట్టమొదటి సారి భారత జట్టు తరఫున ఆడనున్నాడు. అతనితోపాటు నిన్నటి మ్యాచ్ లో చెలరేగిన సూర్య కుమార్ యాదవ్ కు కూడా వన్డే జట్టులో చోటు కల్పించారు. రిషబ్ పంత్ మళ్ళీ తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N