NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : పార్టీ బిగ్ అప్డేట్ వచ్చేసింది..! షర్మిల పోటీ చేసే అసెంబ్లీ ఇదే ఫిక్స్..!!?

Breaking news on YS Sharmila

YS Sharmila : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం చేసిన వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. వైఎస్‌కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగంటూ ఆమె చెప్పుకొచ్చారు.తెలంగాణలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంజనాన్ని ఆపలేరని పునరుద్ఘాటించారు వైఎస్ షర్మిల.

Party Big Update has arrived ..!YS Sharmila competing assembly is the same fix .. !!?
Party Big Update has arrived ..!YS Sharmila competing assembly is the same fix .. !!?

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులు, సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల.. ఎక్కువగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఖమ్మం లోక్సభ నియోజకవర్గం తో పాటు ఆ జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీ సీట్లలో 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు.

YS Sharmila : పాలేరు ఎందుకంటే!

ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. తరువాత ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికలు జరగగా.. అక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డి బరిలోకి దిగి గెలిచి తర్వాతి కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు షర్మిల పోటీచేస్తున్నట్లు చెప్పగానే ఈ నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోంది. తెలంగాణలో ఈ నియోజకవర్గం ఉన్నప్పటికీ అక్కడ ఆంధ్రావారి ప్రభావం పెచ్చు. డాక్టర్ వైఎస్రాజశేఖరరెడ్డికి ఖమ్మం జిల్లాలో అభిమానులు కూడా అత్యధిక సంఖ్యలో ఉండేవారంటారు.అంతేగాక ఖమ్మం జిల్లాలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కి కూడా కొద్దిగా పట్టు ఉంద౦టారు.అన్నీ ఆలోచించాకే షర్మిల తనకనుకూలమైన నియోజకవర్గంగా పాలేరు ను ఎంపిక చేసుకుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N