NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tamilnadu elections : మళ్లీ బరిలోకి చిన్నమ్మ?

Tamilnadu elections : మళ్లీ బరిలోకి చిన్నమ్మ?

Tamilnadu elections :  తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నో చిత్ర విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ నుండి బహిష్కరింపబడిన నేత శశికళ అలియాస్ చిన్నమ్మ రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చిన శశికళను ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ శశికళ కనుక తమ పార్టీలోకి మళ్లీ రావాలను అనుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపాడు. ఒక్కసారిగా పన్నీర్ ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత తమిళనాడులో ఎన్నికలపై మరింత ఆసక్తి పెరిగింది.

 

Tamilnadu elections sasikala is back
Tamilnadu elections sasikala is back

మనం చూసుకున్నట్లయితే… సీఎం, పార్టీ అధినేత పళని స్వామి తో పాటు ఇదే పన్నీర్ సెల్వం చిన్నమ్మను మరలా పార్టీ లోకి రాకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. శశికళ జైలు నుండి విడుదలైన తర్వాత ఆమే ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శి అని ప్రకటించుకున్నారు. దీనిపై కూడా వారు విపరీతంగా మండిపడ్డారు. చిన్నమ్మకు స్థానం లేదంటూ అది ముగిసిన అధ్యాయం అంటూ సంయుక్త ప్రకటన చేశారు.

ఇక అప్పుడు శశికళ ఎలాంటి అనూహ్య నిర్ణయం తీసుకున్నా… అన్నాడిఎంకె చీలిపోయి… ఇది ప్రతిపక్ష డీఎంకె పార్టీకి బాగా ఉపకరిస్తుంది అని పార్టీ వర్గాల్లో టెన్షన్ కూడా మొదలైంది. ఇక అన్నాడిఎంకె మిత్రపక్షమైన బిజెపి చొరవతో శశికళ రాజకీయాల నుండి తప్పుకుంతున్నట్లు ప్రకటన చేసి ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

అయితే అన్నాడీఎంకే లో ఎటువంటి విభేదాలు అంతర్గత వివాదాలు వచ్చినా తర్వాత తమకు లాభిస్తుందని డీఎంకే హ్యాపీగా ఫీల్ అయితే ఇప్పుడు మళ్లీ చిన్నమ్మని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉపముఖ్యమంత్రి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అప్పుడు పన్నీర్ సెల్వం ఆగ్రహించినట్లు గా పార్టీలో మరెవరు ఆమెపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు అతనే ఉన్నట్టుండి పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారో అందరూ అర్థం కావట్లేదు. ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం జరుగుతుందా…? వెనుక బిజెపి హస్తం ఏదైనా ఉందా? లేదా శశికళ తెర వెనుక రాజకీయాలు నడిపారా అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju