NewsOrbit
న్యూస్ సినిమా

Uppena : ఉప్పెన సినిమా డైరెక్టర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ..!!

Uppena : మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన అదిరిపోయే హిట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరొందిన బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఊహించని విధంగా కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమా నీ నిర్మించడంతో… సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో బాగా లాభాలు రావడంతో… డైరెక్టర్ బుచ్చి బాబు కి బెంజ్ జిఎల్సి కార్ తాజాగా బహుమతిగా ఇవ్వడం జరిగింది.

mythri movie makers given gift to uppena director..!!
mythri movie makers given gift to uppena director..!!

ఇదిలా ఉంటే ఈ కారులో మొదటి రైడ్ తన గురువు సుకుమార్ తో… షికారు కొట్టాడు బుచ్చిబాబు. ఇదే తరుణంలో.. మళ్లీ మైత్రి మూవీ బ్యానర్ లో… మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు బుచ్చిబాబు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

 

ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరిలో… శిష్యులను పైకి తీసుకు రావడం లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది మాత్రం సుకుమార్ అని ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గురువుకి తగ్గ శిష్యుడయ్యాడు అంటూ బుచ్చిబాబు ని పొగుడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?