NewsOrbit
Featured న్యూస్ సినిమా

Sai Pallavi : ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సృష్టించిన సాయిపల్లవి..!!

Saranga Dariya: Sai Pallavi crazy record

Sai Pallavi : టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే ప్రేమం సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు సౌత్ లో సాయి పల్లవి పొందు కోవడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చాలా ఇండస్ట్రీలలో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసి సత్తా చాటుతూ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలిగిపోతూ ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఫిదా” సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సరికొత్త సత్తా చాటుతూ ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఉంది. యాక్టింగ్ పరంగా మాత్రమే కాక డాన్స్ పరంగా కూడా తిరుగులేని హీరోయిన్ గా సాయి పల్లవి అభిమానుల హృదయాలలో స్థానం సాధించుకోవడం జరిగింది.

Saipallavai set a new record in the industry
Saipallavai set a new record in the industry

ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఈనెల 16వ తారీఖున సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అవ్వక ముందే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది లవ్ స్టోరీ.

 

విషయం ఏమిటంటే ఈ సినిమాలో సాంగ్  ‘సారంగ దరియా’ ఊహించని విధంగా వంద మిలియన్ వ్యూస్ సాధించడం జరిగింది. సౌత్ లో మొట్టమొదటి స్థానంలో ‘రౌడీ బేబీ’ సాంగ్ ఇలానే అత్యధిక వ్యూస్ సాధించగా, ఆ తర్వాత ‘సారంగ దరియా’ నిలిచింది. పాటకి ఈ విధంగా ఆదరణ రావడానికి గల ముఖ్య కారణం సాయి పల్లవి వేసిన స్టెప్పులు అనే సినిమా యూనిట్ తెలుపుతుంది. అదేవిధంగా సాంగ్ పై వివాదం నెలకొనడం కూడా మంచిదైనట్టు.. అనుకోని విధంగా పబ్లిసిటీ వచ్చినట్లు సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri