NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Monal Gajjar : దేవకన్యలా డ్యాన్స్ చేసిన మోనల్ గజ్జర్?

monal gajjar dance performance in dancee plus

Monal Gajjar :  మోనల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే తను తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. అయినప్పటికీ తనకు అంతగా గుర్తింపు రాలేదు. సినిమాలు కొన్ని హిట్టయినా తనకు పేరు రాలేదు. తర్వాత సినిమా అవకాశాలు కూడా రాలేదు. కానీ… ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో మోనల్ అడుగుపెట్టిందో అప్పుడే తన రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో అందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అయిపోయింది.

monal gajjar dance performance in dancee plus
monal gajjar dance performance in dancee plus

బిగ్ బాస్ తర్వాత తనకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. టీవీ షోలలోనూ తనకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ మాలోనే డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా అవకాశం వచ్చింది. అల్లుడు అదుర్స్ సినిమాలోనూ ఐటెమ్ సాంగ్ చేసింది. ఇంకా వేరే సినిమాల్లోనూ నటిస్తోంది.

Monal Gajjar : డ్యాన్స్ ప్లస్ షోలో సూపర్బ్ డ్యాన్స్

అయితే.. తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో మోనల్ గజ్జర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని… బాహుబలి సినిమాలోని పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. దీవరా సాంగ్ కు ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ వేయగా… వాళ్లతో పాటు దేవకన్యలా వచ్చి డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది మోనల్ గజ్జర్. అసలు… డ్యాన్స్ కంటెస్టెంట్ల కన్నా మోనల్ గజ్జర్ చేసిన డ్యాన్స్ చూస్తే మీ మతి పోతుంది.

ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా మోనల్ గజ్జర్ చేసిన డ్యాన్స్ వీడియోను చూసేయండి.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju