NewsOrbit
Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ 4 -ఫాల్గుణమాసం – ఆదివారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.ప్రయాణ లాభాలు కలుగుతాయి !

ఈరోజు శుభయోగం ఉంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన తప్పుకు మీరే బాధపడతారు. గతంలో చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. ముఖ్యమైన విషయాలను తొందరపడకుండా ఆలోచించి పెద్దవారి సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థుల స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.ధన లాభం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. అయినవారి ఆదరణ పొందుతారు. మీ వాక్చాతుర్యం వల్ల బంధుమిత్రుల తో కలిసి ఆనందంగా ఉంటారు. మీలో ఉన్న సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకుని బాధను తీర్చుకుంటారు. ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వ్యాపారం విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 4
today horoscope in telugu april 4

సింహరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును గౌరవాన్ని తిరిగి పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాలపై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. అధిక లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల తప్పులను ఎత్తి చూపడం వల్ల మీకు అవమానాలు ఎదురవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. సోదర మైత్రిని కోల్పోతారు. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. విద్యార్థుల చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఇంతకు ముందు పోగొట్టుకున్న డబ్బులు మర్యాదను తిరిగి పొందుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. సంతోషంగా ఉంటారు. కొత్త వ్యక్తుల వల్ల వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు సబ్జెక్టులను అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. గృహంలో ఏదైనా ఒక శుభకార్యాన్ని తలపెడతారు. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చికరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను పరిచయాలు చేసుకుంటారు. వ్యాపార భాగస్వాములను చేసుకుంటారు. విద్యార్థులకు విద్య అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. గొప్ప వ్యక్తులను పరిచయాలు చేసుకుంటారు. మీలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటిస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని కొత్త ప్రయోగాలు చేస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మితమైన ఆహారం తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యమైన విషయాలు పెద్ద వారి సలహాలు సూచనలను పాటిస్తారు.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో కలిసి పనిచేస్తారు. సంతోషంగా ఉంటారు. వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది. లాభాలు వస్తాయి. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుని ఆనందంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు లాభకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో టాప్ ర్యాంకులను సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. వైద్య చికిత్స లేకుండా ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి స్నేహితుల సహకారంతో నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

Related posts

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju