NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Cash Withdrawal : డెబిట్ కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోండిలా..

Cash Withdrawal : సాధారణంగా మన ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేయాలంటే.. కచ్చితంగా డెబిట్ కార్డ్ ఉండాల్సిందే.. కానీ ఇప్పుడు డెబిట్ కార్డ్ లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. ఏంటి జోకా అనుకుంటున్నారా.. కాదండి.. ఇది నిజమేనండీ.. ఎంసిఆర్ కార్పొరేషన్ అనే సంస్థ మొదటిసారిగా ఇంటర్ ఆఫరబుల్ కార్డు లెస్ క్యాష్ విత్ డ్రాయల్ inter offerble cardless cash withdrawal సర్వీస్ ను ఆవిష్కరించింది.. ఇంతకీ ఈ సర్వీస్ ఎలా పని చేస్తుందో.. డబ్బులు ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

inter offerble cardless cash withdrawal service
inter offerble cardless cash withdrawal service

ఈ కొత్త సర్వీస్ వల్ల ఎవరైనా నా ఏటీఎం నుంచి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సంస్థతో సిటీ యూనియన్ బ్యాంక్ citi union bank ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సేవలు మొదటగా సిటీ యూనియన్ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.. ఈ బ్యాంకు మొదటి విడతగా 1500 ఏటీఎంలను ఈ కొత్త ఫీచర్ తో అప్ గ్రేడ్ చేయనుంది.. ఆ తరువాత ఈ సేవలను ఇతర బ్యాంకు కస్టమర్లు కూడా విస్తరించనున్నది..

ఇంతకీ డబ్బులు ఎలా డ్రా చేసుకోవాలంటే..!!

*ముందుగా డబ్బులు డ్రా చేసుకోవాలనుకునే వారు ఫోన్ లో యుపిఐ UPI యాప్ ను ఓపెన్ చేయాలి..
*అందులో గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ Google pay, paytm, Amazon యాప్స్ ను ఓపెన్ చేయాలి.
*అందులో స్కానర్ ను ఉపయోగించి ఏటీఎం పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయాలి.
* ఇప్పుడు మీ ఫోన్ లో ఎంత డబ్బులు కావాలి ఎంటర్ చేయాలి.
*ఆ తరువాత మీ పిన్ నెంబర్ ను ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి..
*ఈ విధంగా మీరు డెబిట్ కార్డు లేకుండా రూ.5,000 ల వరకు డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇవ్వండి పడే అవసరమే ఉండదు ఇక.. ఒకవేళ కార్డు మర్చిపోయినా ఫోన్ ఉంటే సరిపోతుంది.. ఇప్పటికే sbi yono యాప్ ద్వారా తమ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తోంది..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju