NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana : తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్‌… ప్లీజ్ మీరు ఇలా చేయ‌కండి

Corona Vaccine : ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింకులు ఫ్రీ..!!

Telangana : మ‌న‌కోసం మ‌నం ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స్థితి. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తాజాగా ఇదే మాట చెప్పారు. కరోనా పాజిటివ్ అనగానే అందరూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉండదని ఆయ‌న అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, మందుల కొరత లేదని, ప్రభుత్వ ఆస్పత్రులకు రావాల‌ని కోరారు. అయితే, రెండు రోజులుగా బెడ్స్ సమస్య తలెత్తుతుంది అని పేర్కొన్నారు.

మొదట్లో 40 శాతం బెడ్ అక్కుపెన్సి ఉందన్న ఆయన ఇప్పుడు 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. 1935 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతి ఇచ్చామని, వంద మందికి కరోనా వస్తే 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని అన్నారు. కేవలం 7 నుంచి 8 శాతం ఆస్పత్రిలో చేరుతున్నారని అయన అన్నారు.

Corona Vaccine : ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింకులు ఫ్రీ..!!

అదొక్క‌టే ప‌రిష్కారం కాదు…

జూన్ వరకు కరోనా తో జాగ్రత్తగా ఉండాల్సిందేనని తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్‌ అన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.. ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. వైరస్ ను లాక్ డౌన్ చెయ్యాలి, పండుగలు వస్తాయి పోతాయి ప్రాణాలు పోతే రావన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే, పబ్ లకు వెళ్లి డ్యాన్స్ లు చేయటం.. తాగటం అవసరమా ? ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. రెమిడిసివిర్ ఇప్పటికి ఎక్సపరమెంట్ డ్రగ్ మాత్రమేనని, మందులు అతిగా వాడొద్దని అన్నారు. రెమిడిసివిర్ దివ్య ఔషధం కాదన్న ఆయన చికిత్స విష‌యంలో ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు.

ఇందుకే రెమిడిసివ‌ర్‌…

రెమిడిసివర్ కరోనా వైద్యంలో వాడే ఇంజెక్షన్. రిటైల్ మార్కెట్ లో 2600 ఉన్న ఈ ఇంజెక్షన్ ఆసుపత్రిలో 3500కి లభిస్తోంది. ఒక్కో కరోనా రోగికి ఆరు ఇంజెక్షన్లు కోర్సుగా వాడాల్సి ఉంటుంది. దీంతో కరోనా వచ్చిన రోగులు అందరికి ఆసుపత్రిలో చికిత్స కోసం దీన్ని తప్పనిసరిగా వాడుతున్నారు. గత రెండు వారాల నుంచి ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. అయితే కరోనా చికిత్సకు అత్యంత కీలకమైన రెమిడిసివర్‌ ఇంజెక్షన్లు మాత్రం అందుబాటులోకి రావడం లేదు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju