NewsOrbit
న్యూస్

Parents: తల్లిదండ్రులుగా పిల్లల బాగు కోరుకుంటే ఇలా చేయండి!!(పార్ట్-2)

Parents: ప్రస్తుత టెక్నాలజీ కి  అలవాటు పడి పాత పద్ధతులు అన్నీ మార్చేస్తున్నారు.ఇంతకీ దీనంతటికీ కారణం పిల్లలు అని అనుకుంటున్నారా కాదు వాళ్ళని ఇలా తయారు చేస్తున్న తల్లిదండ్రులు వీటన్నిటికీ కారణం.  పిల్లలు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతూ వారిని సోమరిపోతులు గా తయారు చేస్తున్నారు. చూసేవారికి మనం రిచ్ గా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. దానికి గారాబం తోడవ్వడంతో అడిగిందల్లా ఇచ్చేయడం వలన పిల్లలు ఇలా తయారవుతారు.

Parents role in bringing up children part 2
Parents role in bringing up children part 2

పిల్లలలకు  కష్టం విలువ తెలిసేలా పెంచితే వారికి ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అప్పుడు జీవితం ఆనందంగా గడపగలుగుతారు  బాగుపడతారు. అలా కాదని గారాబంగా కష్టమనేది తెలియకుండా పెంచితే చివరికి  సమాజం పైన  తల్లిదండ్రుల పైన కూడా తిరగబడతారు. ఈ రోజుల్లో 15 ఏళ్లకే సిగరెట్లు, మందు, అమ్మాయిలు ఇలా అన్ని అలవాటు నేర్చేసుకుంటున్నారు. ఇదివరకు కాలంలో  మనిషికి 70ఏళ్ళు వచ్చిన మనిషి క్రమశిక్షణ తో దృఢంగా ఉండేవాడు. కాని ఈ రోజుల్లో చిన్న పిల్లల ప్పటి నుంచి,ఏదోక జబ్బు వస్తూనే ఉంటుంది. దానికి కూడా తల్లిదండ్రులే  కారణమని చెప్పాలి. ఇంట్లో మంచి తిండి వదిలేసి ఎల్లప్పుడు బయట తిండి తినడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది బాగా అలవాటుగా మారిపోయింది .

ఇప్ప్పుడు రోజులు బట్టి వారికి  బాధ్యత,గౌరవం, మర్యాద, ప్రేమ, కష్టం, నష్టం, కుటుంబ సంబంధాలు వంటివి నేర్పాలి. జీవితంలో కష్టం విలువ తెలిసిన వారికి జీవితం లో అపజయం, క్రుంగుబాటు అనేవి ఉండవు కాబట్టి పిల్లను ఆ విధం గా ప్రోత్సహించాలి. వాళ్ళు ఏది నేర్చుకున్న చిన్నతనం లోనే… పెద్దయ్యాక తెలుసుకోవడం నేర్చుకోవడం అనేవి ఏమీ ఉండవు. మీకు  తెలుసు కదా  మొక్కగా  ఉన్నప్పుడు వంగనిది మను అయ్యాక అసలే  వంగదు…

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju