NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: ఇండియన్ నేవీలో 2500 ఖాళీలు..!!

Job Notification: ఇండియన్ నేవీ ఆగస్టు 2021 సెయిలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సెయిలర్ పోస్టుల భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Indian navy Job Notification:
Indian navy Job Notification:

మొత్తం ఖాళీలు : 2500

సెయిలర్ :

(ఆర్టిఫిషర్ అప్రెంటీస్ -500 సీనియర్ సెకండరీ రిక్రూట్ర్స్ -2000)

 

కోర్సు ప్రారంభం : ఆగస్టు 2021

 

అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టు లతోపాటు కెమిస్ట్రీ , బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

వయసు : 1/2/2001- 31/7/2004 మధ్య జన్మించి ఉండాలి.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్షా విధానం : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. దీనిలో 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం ఒక గంట వ్యవధి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అదేరోజున ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ :26/4 /2021

దరఖాస్తులకు చివరి తేదీ : 30 /4/2021

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N