NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (15/5/2021) పసిడి ప్రియులకు ఝలక్.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు పైపైకి కదిలాయి.. గత 10 రోజుల్లో  బంగారం ధరలు 6సార్లు పెరగగా.. 3 సార్లు తగ్గాయి.. ఒక్కసారి స్థిరంగా ఉన్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఇందుకు గల ప్రధాన కారణాలు భారతదేశంలో వివాహాల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి.. అలాగే ఇన్వెస్టర్లు సేఫ్ మోడ్ లో బంగారం పై పెట్టుబడులు పెడుతున్నారు.. అందువలన బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరో 3 నెలలు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఈ రోజు బంగారం , వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: hike and silver price falls down
Today Gold Rate: hike and silver price falls down

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ. 150 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.48,710 కి ఎగసింది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ. 150 పెరిగి రూ.44,650 కి చేరింది.. ఇదే బంగారం ధరలు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, మంగళూరు, మైసూర్, భువనేశ్వర్ లో కూడా ఇలాగే ఉన్నాయి.. ఈ రోజు బంగారం ధరలు పైపైకి కదిలితే.. వెండి ధరలు మాత్రం దిగివచ్చాయి.. వెండి ధర నిన్నటి దానికి ఏకంగా రూ 700 తగ్గింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,300 కి క్షీణించింది..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju