NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Abhijeet: కరోనా కష్టకాలంలో పేదవారికి బిగ్ హెల్ప్ చేసిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్..!! 

Abhijeet: గత ఏడాది “బిగ్ బాస్ సీజన్ 3” టైటిల్ అభిజిత్ గెలవటం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో చాలా సైలెంట్ గా స్టార్టింగ్ లో కనబడిన .. అభి తర్వాత తన స్ట్రాటజీ లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. దాదాపు 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన అభిజిత్ చివరాకరికి టైటిల్ భారీ ఓట్లతో గెలవటం జరిగింది. హౌస్ లో ఉన్నంతకాలం అభిజిత్ ఎంటర్టైన్ చేయకపోయినా కానీ ఊహించని రీతిలో తన మైండ్ గేమ్ తో మాత్రం చాలా మందిని ఆకట్టుకోవటం జరిగింది. ఆ సమయంలో అభిజిత్ ఆడిన గేమ్ కి చాలా మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం జరిగింది.

Bigg Boss 4 Telugu: Abhijeet becomes a target for inmates

ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా కష్టకాలంలో చాలామంది సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూ… మరోపక్క కరోనా పేషెంట్లను పేద వాళ్ళని ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కరోనా కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళితే సిద్దిపేట లో ఉన్న కొంతమంది పేద వారి కుటుంబాలకు అభి నెలకు సరిపడా సరుకులను కొనడం జరిగింది. తన ఫ్రెండ్స్ ద్వారా వారి కష్టాలను తెలుసుకుని వెంటనే స్పందించి .. ఆ కుటుంబాలకు ముడి సరుకులు అందించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

దీంతో ఈ వార్త తెలుసుకుని అభిజిత్ ఫ్యాన్స్ మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు .. అభిజిత్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  గతంలోనూ టైటిల్ గెలిచిన సమయంలో .. అభిజిత్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారు ఆ సమయంలో అనేక బహుమతులు అందించడం జరిగింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల అనేకమంది పేదవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో .. అభి చేసిన తాజా సహాయం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N