NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 31 – వైశాఖమాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 31 – సోమవారం – వైశాఖమాసం

మేషం

ఆకస్మిక ధన లాభం. యత్నకార్యసిద్ధి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. విలువైన సామాన్లు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని భూ వివాదాలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు. ఐటీ నిపుణులు సమస్యల నుంచి బయటపడతారు. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. కాఫీ, ఆకుపచ్చ.

రెమిడి.. గణపతిని పూజించండి.దిన రాశి ఫలం

Today Horoscope
Today Horoscope

వృషభం

ప్రయాణాలలో ఆటంకాలు. మానసిక ఆందోళన. ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి ఒడిదుడుకులు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు నిరాశ. ఐటీ నిపుణులకు మనశ్శాంతి లోపిస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….ఎరుపు, కాఫీ.

రెమిడి.. గణపతిని పూజించండి.

మిథునం

కుటుంబంలో చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి వివాదాలు. ఐటీ నిపుణులకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు….గోధుమ, ఆకుపచ్చ.

రెమిడి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

కర్కాటకం

ఆర్థిక వ్యవహారాలు సంతప్తినిస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ప్రోత్సాహం. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. మహిళలకు వివాదాలు సర్దుబాటు కాగలవు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ,లేత ఎరుపు.

రెమిడి.. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

సింహం

కీలకమైన సమాచారం అందుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మరింత అనుకూలత. ఐటీ నిపుణుల యత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు ఆస్తిలాభసూచనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….ఎరుపు,తెలుపు.

రెమిడి.. లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య

ప్రయాణాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం, ఔషధ సేవనం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగవర్గాలకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు మరింత కష్టపడాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ.

రెమిడి.. హనుమాన్ చాలీసా పఠించాలి.

తుల

పనుల్లో ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు. ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు. వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయ,కళారంగాల వారికి ఒత్తిడులు తప్పవు. ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…పసుపు, గులాబీ.

రెమిడి.. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం

పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాలకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….కాఫీ, పసుపు.

రెమిడి.. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు

పనులలో ఆటంకాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలు చుట్టుముట్టి చికాకు కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారు మరింత శ్రమపడాల్సిన సమయం. ఐటీ నిపుణులకు సామాన్యమే. మహిళలకు అనారోగ్యసూచనలు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….లేత ఎరుపు, నీలం.

రెమిడి.. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మకరం

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. రాజకీయ, కళారంగాల వారికి ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….పసుపు, గులాబీ.

రెమిడి.. శివ స్తోత్రాలు పఠించాలి.

కుంభం

అవసరాలు పెరిగి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.  బంధువులు, మిత్రులతో కలహాలు. అనుకున్నది సాధించడంలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. పనులు నత్తనడకన సాగుతాయి. కాంట్రాక్టులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారులు ఆలోచించి ముందుకు సాగాలి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కొత్త సమస్యలు. ఐటీ నిపుణులకు సమస్యలు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం ఉండదు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….తెలుపు, గులాబీ.

రెమిడి.. ఆంజనేయస్వామిని పూజించండి.

మీనం

ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొంత ఊరట. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి శుభ వార్తలు. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….లేత పసుపు, కాఫీ.

రెమిడి.. నృసింహస్వామిని పూజించండి.

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju