NewsOrbit
న్యూస్ హెల్త్

Ear Phones: ఇది ఒక్కసారి తెలుసుకుని..అప్పుడు ఇయర్ ఫోన్స్ వాడండి…ప్రమాదం తగ్గుతుంది!!

Ear Phones: ఈ స్పీడ్ యోగం లో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్న వాటిలో ఇయర్ ఫోన్స్ కి కూడా ముఖ్యమైన స్థానం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక చాలా మంది ఇయ‌ర్ ఫోన్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు అన్న విషయము తెలిసిందే. ఫోన్ ఉంది అంటే  దాంతోపాటు క‌చ్చితంగా ఇయ‌ర్‌ఫోన్స్ కూడా ఉంటాయి. చాలామంది అయితే  ఇయ‌ర్‌ఫోన్స్ లేకపోతె ఫోన్ అనవసరం అని కూడా అంటుంటారు. ఖాళీ స‌మ‌యాల్లో, ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు లేదా మీటింగ్స్ అప్పుడు కచ్చితంగా వాటిని వాడుతూ ఉంటారు.

చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ లో ఎక్కువ సౌండ్ పెట్టుకుని గేమ్స్ ఆడ‌డ‌మో, పాట‌లు వినడం , సినిమాలు చూడడం వంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే, ఇయ‌ర్‌ఫోన్స్‌ను ఎక్కువగా అసలు  వాడ‌కూడ‌ద‌ట‌. ఎక్కువగా వాడటం మొదలు పెడితే అనేక  అనారోగ్య స‌మ‌స్య‌లు  రాక తప్పదని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.  ఇష్టమైన  పాటలు లేదా సంగీతం ఎంజాయ్ చేయడానికి  ఇయర్ ఫోన్స్  వాడినప్పుడు, ఆడియో  ప్రత్యక్షంగా చెవుల మీద ప్రభావం పడేలా చేస్తుంది. వాల్యూమ్ 90 డెసిబెల్ల ఉంటే మాత్రం తీవ్రమైన వినికిడి సమస్యలు వస్తాయి.

ఇయర్ ఫోన్స్  పెట్టుకుని పాటలు వినేటప్పుడు,  సౌండ్ మితం గా పెట్టుకుని  వినాలి. అలా చేయడం వలన  వినికిడి సమస్యలు రావు . ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం వలన  గాలి మార్గం ముసుకు పోయి   చెవికి ఇన్ ఫెక్షన్ వచ్చి  హాని జరుగుతుంది .ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని పదిహేను నిమిషాల‌కు మించి   వింటే వినికిడి స‌మ‌స్య‌లు కచ్చితం గా వస్తాయి. అలా వాడుతూనే ఉంటే నెమ్మదిగా వినికిడి శ‌క్తి త‌గ్గిపోయి చివ‌ర‌కు చెవుడు రావటానికి కారణంఅవటం తో పాటు  మెద‌డు పనితీరు కూడా తగ్గిపోతుంది.ఉత్సహం గా ఉండలేకపోవడం తో పాటు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా క్షిణిస్తుంది.

ఇక చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు జరుగుతున్నాయి అని  ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైనఅలవాటు అని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.క‌నుక  సురక్షితం గా ఉండటం కోసం పదిహేను నిమిషాలు మించి ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడకూడదు.  ఒకవేళ తప్పని సరిగా వాడవలిసి వస్తే మ‌ధ్య మ‌ధ్య‌లో కొంత  విరామం ఇస్తూ పెట్టుకోవడం  మంచిది. చెవుడు వస్తే మామూలుగా  వినే భాగ్యం కూడా కోల్పోక తప్పదు కాబట్టి కచ్చితంగా ఈ  జాగ్రత్తలు పాటించండి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N