NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: శృంగారం తరువాత ఇలా చేసారంటే…  మీరు మరింత సుఖం పొందుతారు!!

Romance:  చక్కని  శృంగారం తర్వాత ఏమి చేయాలి ఎలా ఉండాలో చాలా మందికి తెలియదు… పని పూర్తి చేశాం పడుకున్నాము అన్నట్లు  ఉంటారు. ఇది సరైన పని కానే కాదు అని గుర్తు పెట్టుకోండి… శృంగారం తర్వాత కొన్ని  చిట్కాలు పాటిస్తే మీకు మరింత సుఖంగా ఉంటుంది.  శృంగారానుభూతి పొందిన  తర్వాత వెంటనే ఎవరి దారిన వారు వెళ్లిపోకుండా కొంచెం సేపు ఒకరినొకరు నిమురుకుంటూ,ముద్దు పెట్టుకుంటూ మత్తుగా కాసేపు అలా పడుకుని అప్పుడు నెమ్మదిగా వెళ్లి    గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

స్నానం తర్వాత  తాంబూలం వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే కొన్ని బాదం పప్పులు తిని ఊరుకోండి . గంధం వంటి సహజ సుగంధ ద్రవ్యాలను స్తీ కి  పురుషుడు తన చేత్తో  రాస్తూ ఆమెను మళ్ళీ కౌగలించుకుని ముద్దు చేసి  ఇద్దరు తమ కు నచ్చిన  పానీయాలు, ఆహారాలు తీసుకోవాలి . తర్వాత స్త్రీ ఒడిలో పురుషుడు చేరి కబుర్లు చెప్పుకోవాలి . ఈ  కబుర్లు కూడా  శృంగార సంబంధమై ఉండాలి.    పైన చెప్పిhttp://పురుషుడున వాత్స్యాయనుడు సూత్రాలన్నీ ఇప్పటికి  మనం మనకు తెలియకుండా  చేస్తూనే ఉన్నాము. శృంగారం తర్వాత స్త్రీ పురుషుల కు  అలసట  కలిగి చెమట పడుతుంది.

ఈ అలసట తగ్గించుకోవడానికే  స్నానం చేయాలి . తాంబూల సేవనం ఆరోగ్యకరం అని ఆయుర్వేదం తెలియచేస్తుంది.ఇష్టముంటే వేసుకోటానికి ప్రయత్నం చేయండి.  ఇక ఇద్దరు  సన్నిహితంగా కబుర్లు చెప్పుకోవడం తో ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరు  తెలుసుకునే అవకాశం తో పాటు, ఒకరిపై మరొకరికి మరింత ప్రేమ పెరుగుతుంది.శృంగారం తర్వాత  స్త్రీ పురుషులు ప్రేమికులుగా ఉన్న కాలంలో, లేదా  పెళ్లి చూపులు జరిగిన దగ్గరనుండి పెళ్లి అయ్యేలోపు ఉన్న సమయంలో  ఒకరి కోసం ఒకరు ఎంతగా పరితపించారు, ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో  చెప్పుకోవాలి. దీనివల్ల ఇద్దరి మధ్య నమ్మకం పెరిగి ప్రేమానురాగాలకు లోటు లోటుండదు .

వాత్స్యాయనుడు తెలిపిన  మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శృంగారం తర్వాత ఇంచుమించుగా  రెండు గంటల పాటు  ఎటువంటి వ్యాయామం చేయకూడదు. శృంగారం తర్వాత  స్త్రీ పురుషులు జననావయవాలు శుభ్రం చేసుకోవాలి అని   తెలిపారు. స్త్రీ జననావయవాలలో  వ్యాధికారక క్రిములు  ఉంటాయని, ఆ క్రిముల వల్ల వ్యాధులు కలిగే అవకాశం ఉందని  తెలియచేసారు. అందువల్ల శృంగారం తర్వాత  స్నానం చేయాలని, కచ్చితంగా ప్రైవైట్ పార్ట్స్  శుభ్రం చేసుకోవాలని ఆయన హెచ్చరించి మరి తెలియచేసారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju