NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LPG Subsidy: గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంత వెనక్కు వచ్చిందో ఒకేసారి తెలుసుకోండి ఇలా..!!

LPG Subsidy: గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి సబ్సిడీ వివరాల వరకు ఎల్పీజీ LPG అన్ని సేవలను కూడా ప్రభుత్వం ఆన్లైన్ చేసింది.. HP, Bharat, Indane ఇలా అన్ని కంపెనీల గ్యాస్ సిలిండర్లను www.mylpg.in ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు మొదట ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించాల్సి ఉంటుంది.. ఆ తరువాత ప్రభుత్వం సబ్సిడీని గ్యాస్ సిలిండర్ ఖాతాదారుని ఎకౌంట్లో జమ చేస్తుంది.. అయితే ఇప్పటి వరకు మీ అకౌంట్లో ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఎంత వేశారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. కొంతమందికి గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు సబ్సిడీ పడని సందర్భాలను మనం చాలానే విన్నాం.. ఇప్పటివరకు ఎంత జమ అయిందో ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Do you know how much LPG Subsidy: get
Do you know how much LPG Subsidy: get

Read More: Aadhaar: కేంద్రం పెద్ద ఉపశమనం.. ఆధార్ మార్పులు ఇక ఇంటి నుండి కూడా..! ఎలాగంటే..!?

*ముందుగా www.mylpg.in వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు వాడుతున్న గ్యాస్ కంపెనీ పేరు పై క్లిక్ చేయాలి.
*ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా ఆప్షన్లు ఉంటాయి మీరు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ Online Feedback ఆప్షన్ పై క్లిక్ చేయండి.
*తరవాత కస్టమర్ కేర్ సిస్టం పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీ LPG ID, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వివరాలను తెలియజేయాలి.
*మీ LPG ID ఎంటర్ చేసిన వెంటనే ఏపీ సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది. ఇందులోనూ సబ్సిడీ మొత్తాన్ని ఎప్పుడు వేశారు. ఎంత మొత్తాన్ని వేశారు వంటి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది.
*సబ్సిడీ మీ ఖాతా కు కాకుండా వేరొకరి ఎకౌంట్ కి వెళుతుంటే మీరు ఆన్లైన్లో వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
*ఒకవేళ ఫిర్యాదు చేయడం మీకు తెలియకపోతే ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ కు వెళ్లి మీ ఖాతాను లింక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.
*18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
*ఇప్పటివరకు మై ఎల్పీజీ సబ్సిడీ పథకం గురించి తెలియకపోయినా, మీరు వెంటనే జాయిన్ అవ్వాలి అనుకుంటే petroleum.nic.in వెబ్సైట్లోకి వెళ్లి పథకానికి నమోదు చేసుకోవచ్చు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N