NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (13/6/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర నెలచూపులు చూస్తోంది. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: falls down silver price constant
Today Gold Rate: falls down silver price constant

Read More: Love Proposal: ఈ కుర్రాడి ఐడియా అదిరింది గురూ.. పానీపూరీలో రింగ్ పెట్టి లవ్ ప్రపోజ్..

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750 కి క్షీణించింది. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.350 తగ్గింది అదేవిధంగా పది గ్రాములు క్యారెట్ బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.400 తగ్గింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.49,900 కి పడిపోయింది.. ఇవే బంగారం ధరలు బెంగళూరు, విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, భువనేశ్వర్ , మైసూర్ లో కూడా ఈ విధంగానే ఉన్నాయి. నిన్న భారీగా పెరిగిన వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.77,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే మహిళలకు శుభ తరుణంగా చెప్పవచ్చు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju