NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job update: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఖాళీలు..!!

Job update: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన జాబ్ నోటిఫికేషన్ ఆధారంగా.. HDFC బ్యాంకులో రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సేల్స్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

HDFC Bank Job update:
HDFC Bank Job update:

మొత్తం ఖాళీలు :20

రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ :

 

అర్హతలు : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 22 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం : టెలిఫోనిక్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తులకు చివరి తేదీ :21/6/2021.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెలిఫోనిక్, పర్సనల్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన వారు గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ లో పని చేయవలసి ఉంటుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju