NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Avika Gor: అవికా గోర్ బర్త్ డే స్పెషల్.. ప్రొడక్షన్ నెంబర్.3 ఫస్ట్ గ్లింప్స్ వైరల్..!!

HBD Avika Gor:  ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది అవికా గోర్.. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ.. మెగా హీరో కళ్యాణ్ దేవ్, అవికా గోర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేడు అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా ప్రొడక్షన్ నెంబర్.3 లోని అవికా గోర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..!!

HBD Avika Gor: First Glimpse of Production No.3 viral
HBD Avika Gor: First Glimpse of Production No.3 viral

Read More: Sabhaku Namaskaram: సభకు నమస్కారం అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పణలో  వివేక్ కూచిభొట్ల,  అభిషేక్ అగర్వాల్,  టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమాలో  కళ్యాణ్ దేవ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది ఇందులో హీరోయిన్ కళ్యాణ్ దేవ్ సతీమణిగా శ్రీజ కనిపించడం విశేషం. తాజాగా అవికా గోర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సోషల్ మీడియాలో అవికా గోర్ ఫస్ట్ గ్లింప్స్ వైరల్ అవుతోంది.. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N