NewsOrbit
న్యూస్ సినిమా

Kavitha: సినీ నటి కవిత ఇంట్లో విషాదం..!!

Kavitha: కొద్ది రోజుల క్రితం కవిత కొడుకు కరోనా బారిన పడి మరణించడం తెలిసిందే. తాజాగా ఆమె భర్త దశరథ్ కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. ముందు కొడుకు ఆ తర్వాత భర్త మరణించడంతో కవిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తాజా ఘటన పై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telugu actress Kavitha son dies of Covid-19, husband is critical - tollywoodచాలా చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కవిత అనేక పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించడం జరిగింది. సినిమాల పరంగా మాత్రమే కాక రాజకీయపరంగా కూడా కవిత ప్రముఖ పార్టీలలో జాయిన్ అయ్యి క్రియాశీలకంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న టైంలో కవిత చాలా యాక్టివ్ గా.. ఉండేవారు. దక్షిణాది సినిమా రంగంలో అనేక భాషలలో నటించిన కవిత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తూ ఉంది. అటువంటి కవిత కుటుంబంలో ఒకేసారి కొడుకు భర్త చనిపోవడంతో ఇండస్ట్రీ లో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ అయింది.

Reda more: Kavitha: క‌విత ఏంటి… ఇలా మాట్లాడేసింది?

కరోనా సెకండ్ వేవ్.. వల్ల చాలామంది ప్రముఖులు మరణించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కెల్లా ఇండియా కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఒక్కసారిగా ఊహించని విధంగా మహమ్మారి విజృంభించడంతో ఆక్సిజన్ సిలిండర్లు అందక.. చాలామంది మరణించడం జరిగింది. ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం కరోనా బారిన పడటం జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ కూడా ఈ మహమ్మారి నుండి తప్పించుకోలేక పోతున్నారు. అటువంటి ఈ కరోనా ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా కవిత కుటుంబంలో.. కొడుకుని భర్తని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకోవటం తో… కవిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri