NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: హాలీవుడ్ తరహాలో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ..??

Prabhas: “బాహుబలి” విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రభాస్ క్రేజ్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే పరిమితం అయి ఉండేది. తన కెరీర్ లో.. “బాహుబలి” బొమ్మ ఎప్పుడైతే పడిందో.. అప్పుడు ప్రభాస్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ తో.. దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలకు చెందిన స్టార్ డైరెక్టర్లు ప్రముఖ నిర్మాణ సంస్థలు సినిమాలు చేయడానికి తెగ ఎగపడుతున్నాయి.

Nag Ashwin on his film with Prabhas: It's not pan-Indian, it's pan-World -  Movies Newsఇదిలా ఉంటే ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” సినిమా చేస్తూనే మరోపక్క..”కేజీఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహా నటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ సినిమా ఒప్పుకోవటం జరిగింది. గత లాక్డౌన్ సమయంలో ఈ సినిమా ప్రకటన వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రకటించడం జరిగింది. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

Read more: Prabhas: ప్రభాస్ “సలార్” కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నా ప్రశాంత్ నీల్..!!

కాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో.. కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. అర్రి అలెక్స అనే అడ్వాన్స్డ్ కెమెరా ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చిత్రీకరించే ఈ కెమెరా తో నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా చిత్రీకరించనున్నారు అట. వంద రోజులకు ఈ కెమెరా అద్దె .. 7.5 కోట్లు అట. అంతటి ఖరీదైన కెమెరాలతో నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. టైం మిషన్ తరహాలో గతంలో బాలయ్య బాబు నటించిన ఆదిత్య369 తరహాలో.. ఈ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri