NewsOrbit
న్యూస్ సినిమా

Dimple hayathi : బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ అందుకున్న డింపుల్ హయాతి..! 

Dimple hayathi : టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్స్ కి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తే చేయాలని ఎంతో ఆరాటపడుతుంటారు. బాలీవుడ్ సినిమాలు చేసి ఓ రెండు హిట్స్ అందుకుంటే ఆ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేషనల్ వైడ్ క్రేజీ హీరోయిన్‌గా వెలగొచ్చు. బాలీవుడ్ లో స్టార్ అనిపించుకుంటే ఎక్కడైనా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయొచ్చు అన్నది ఒక ముఖ్య కారణం. అందుకే ఇక్కడి వారు అక్కడికి వెళ్ళాలని ఆశపడుతుంటారు. కానీ ఆశపడ్డట్టుగా అవకాశాలు దక్కవు. దక్కినా అంత సులభంగా నిలదొక్కుకోలేరు. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ ఉంది.

dimple-hayathi-received crazy offer in bollywood ...!
dimple-hayathi-received crazy offer in bollywood …!

ఇప్పటికే అక్కడ కియారా అద్వానీ, కృతి సనన్, పరిణీతి చోప్రా, దీపిక పదుకోణ్, తాప్సీ మంచి ఊపు మీదున్నారు. వారికి పోటీగా ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్న దిగారు. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ లతో నటిస్తోంది. ఇక రష్మిక మందన్న సిద్దార్థ్ మల్‌హోత్రా తో ఒక సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమా చేస్తుండగా ఇటీవలే మరో సినిమాను కమిటయింది. ఇంతమంది ఉండగా బాలీవుడ్ మేకర్స్ కన్ను ‘గల్ఫ్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన డింపుల్ హయాతి మీద పడిందట. తెలుగులో ఈమె ‘యురేక’ అనే సినిమా, ‘అభినేత్రి 2’ సినిమాలతో ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ లో ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది.

Dimple hayathi : తమిళంలో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి.

ప్రస్తుతం రవితేజకి జంటగా ‘ఖిలాడి’ మూవీలో నటిస్తోంది. జయంతీలాల్ గడ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. ఇదే క్రమంలో తాజాగా డింపుల్ హయతికి బాలీవుడ్ లో శంకర్, రణవీర్ సింగ్ కాంబినేషన్ లో పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న హిందీ రీమేక్ ‘అపరిచితుడు’ సినిమాలో ఈమెకి అవకాశం ఇచ్చారట. ఈ మూవీ తో పాటు కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమాలో కూడా డింపుల్ హయతికి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఈమెకి తమిళంలో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri