NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

My Name Is Sruthi: హన్సిక “మై నేమ్ ఇస్ శృతి” సినిమా పూజా కార్యక్రమం..!! షూటింగ్ ఎప్పుడంటే..!!

My Name Is Sruthi: దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక.. టాలీవుడ్ లో అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి చూసుకుని తనవైపు సునాయాసంగా తిప్పుకుంది.. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లను అందుకుంది.. ప్రస్తుత హన్సిక కెరియర్లో 52వ సినిమాగా తెరకెక్కుతోంది “మై నేమ్ ఇస్ శృతి”..!! తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం, షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది..!!

Hansika My Name Is Sruthi: movie pooja start today
Hansika My Name Is Sruthi movie pooja start today

ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనే సంగతి తెలిసిందే.. అయితే ఒక స్త్రీ సంఘర్షణ వెనుక ఒక మగవాడు ఉంటాడు.. ఆ సంఘర్షణను ఆమె ఎలా ఎదుర్కొన్నది, తనను తాను ఎలా రక్షించుకుని అనేదే ఈ సినిమా కథ.. ఈ చిత్రానికి గోవింద్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు మార్ట్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రేపటి నుంచి మొదలవుతుంది. సెకండ్ షెడ్యూల్ జులై చివరి వారంలో మొదలవుతుంది. అలాగే మూడవ షెడ్యూల్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని తెలియజేశారు మేకర్స్.

author avatar
bharani jella

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella