NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం.. వెండి పతనం.. నేటి రేట్లు ఇలా..!!

Today Gold Rate: hike silver price falls down

Today Gold Rate: (17/7/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కూడా పైపైకి కదిలాయి.. ఈరోజు కూడా బంగారం ధరలలో పెరుగుదల నమోదైంది.. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి.. ఒకవైపు బిట్ కాయిన్ ధర తగ్గడంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి దీంతో బంగారం ధరల్లో పెరుగుదల మొదలైంది. అలాగే డాలర్ విలువ కూడా పెరుగుతుండడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి..!! ప్రధాన నగరాలలో నేటి రేట్లు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: hike silver price decreases
Today Gold Rate: hike silver price decreases

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే 100 పెరిగి రూ.45,250 కి చేరింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ. 110 పెరిగింది. దీంతో ఈరోజు ధర రూ.49,370 కి చేరింది. ఇదే బంగారం ధరలు విజయవాడ, వరంగల్, వైజాగ్, మంగళూరు, మైసూర్, బెంగళూరు, భువనేశ్వర్, కేరళ లలో కూడా ఇలాగే ఉన్నాయి. బంగారం పెరుగుదలలో పలు అంశాలు ప్రభావం చూపుతాయని గమనించాలి. నిన్న భారీగా పెరిగిన వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది.. నిన్నటి దానితో పోలిస్తే రూ.200 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,300 కి చేరింది. ఈరోజు వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju