NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాల వారీగా, కులాల వారీగా ఇదీ లెక్క..!!

AP Nominated Posts: వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండవ సారి పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల పందారం జరిగింది. కులాలు, ప్రాంతాల సమతూకం పాటిస్తూ వాటిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పదవులను కేటాయించారు. ఇంతకు ముందు పెద్ద ఎత్తున బీసీ ఉప కులాల కార్పోరేషన్ పాలకవర్గాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఏకంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో 135 నామినేటెడ్ పోస్టులను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. 76 శాతం వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అదే విధంగా 50.4 శాతం పదవులు మహిళలకు అప్పగించారు.

AP Nominated Posts district wise posts
AP Nominated Posts district wise posts

AP Nominated Posts: జిల్లాలు, కులాల వారీగా..

గుంటూరు జిల్లాలో మొత్తం 9 పోస్టులకు గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆరు. తూర్పు గోదావరి జిల్లాలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9, ప్రకాశం జిల్లాలో పది పోస్టుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, కృష్ణా జిల్లాలో పది పోస్టుల్లో ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అనంతపురం జిల్లాలో పది పోస్టులకు అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు,  విశాఖ జిల్లాలోనూ పది పదవుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, నెల్లూరు జిల్లాలో పది పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదు, విజయనగరం జిల్లాలో ఏడు పోస్టుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు,  చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో ఏడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 పదవుల్లో ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆరు, కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, కర్నూలు జిల్లాలో పది పోస్టుల్లో అయిదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాకు 17 నామినేటెడ్ పోస్టులు దక్కగా అత్యల్పంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏడు చొప్పున పోస్టులు దక్కాయి.

 

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N