Narappa: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం నారప్పా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. జూలై 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.. తాజాగా మీడియా తో ముచ్చటించిన వెంకీ మామ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.. సోషల్ మీడియాలో వెంకటేష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఇటీవల విడుదలైన నారాప్పా ట్రైలర్ లో వెంకటేష్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.. యాక్షన్ ఎంటర్ టైనర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి తాను నిర్మిస్తున్నారు. ఇటీవల “చలాకీ చిన్నమ్మి” పాటను విడుదల చేయగా అందరి హృదయాలను గెలుచుకుంది.. నిన్న “ఓ నారాప్ప” రొమాంటిక్ పాటను విడుదల చేయగా విశేష స్పందన లభించింది.. ఈ చిత్రం లో మాస్ లుక్ లో కనిపించే వెంకీ.. తాజాగా మీడియా తో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. మరో రెండు రోజులలో అమెజాన్ ప్రైమ్ లో నారప్పా సందడి చేయనున్నాడు.. ఆ వెంకీ మామ న్యూ స్టిల్స్ చూడండి..
Charming and Stylish @VenkyMama
Latest clicks from the Media interaction about #Narappa. ?? #NarappaOnPrime from July 20th. #Priyamani @KarthikRathnam3 @Ammu_Abhirami #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations @PrimeVideoIN #Venkatesh pic.twitter.com/sak6WY3cX4— Ramesh Bala (@rameshlaus) July 17, 2021