NewsOrbit
న్యూస్ సినిమా

Sankalp reddy : ఘాజీ దర్శకుడుకి బాలీవుడ్‌లో ఛాన్స్..?

Sankalp reddy : ఘాజీ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజై హిట్ సాధించింది. ఘాజీ సినిమాతో టాలీవుడ్ మేకర్స్‌ని మాత్రమే కాదు యంగ్ హీరోల నుంచి మెగాస్టార్ లాంటి లెజండరీ నటులను ఆకట్టుకున్నాడు. మొదటి సినిమానే రానా లాంటి స్టార్ హీరోతో తీయడం అలాగే ఆ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ రాపోతోనే మెగా ఫ్యామిలీ హీరో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో నెక్స్ట్ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.

is sankalp-reddy-got chance in bollywood....?
is sankalp-reddy-got chance in bollywood….?

‘అంతరిక్షం’  పేరుతో వచ్చిన ఈ సినిమా మొదటి సినిమా ఘాజీ రేంజ్‌లో సక్సెస్ సాధించలేదు. దాంతో ఈ  డైరెక్టర్‌కి కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో వెబ్ సిరీస్ ఒకటి చేశాడు. అయితే అనూహ్యంగా సంకల్ప్ రెడ్డికి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.

Sankalp reddy : ‘జేబీ 71’ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో సందీప్ రెడ్డి, ‘ఛత్రపతి’ రీమేక్ తో వి.వి.వినాయక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం అందుకున్నాడట. ఆయనే సంకల్ప్ రెడ్డి. బాలీవుడ్ రచయిత ఆదిత్య శాస్త్రి అందించిన కథతో సంకల్ప్ హిందీలో సినిమా చేయనున్నాడట. ‘జేబీ 71’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతుండగా, ప్రముఖ నటుడు విద్యుత్ జమాల్ ఆయన సొంత సంస్థలో ఈ మూవీని నిర్మించబోతుండటం విశేషం. ఈ సినిమా కథ ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri